తెలుగు సినిమా నటుడి పరిచయం

 తెలుగు సినిమా నటుడి పరిచయం

1. నందమూరి తారక రామారావు,

2. అక్కినేని నాగేశ్వరరావు

3. చిత్తూరు వి.నాగయ్య

4. తాడేపల్లి లక్ష్మీకాంతారావు

5. సమరాల వెంకట రంగారావు

6. బసవరాజు వెంకట పద్మనాభరావు

7. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి

8. గుమ్మడి వేంకటేశ్వర రావు

9. కాకలా శతీనారాయణ

10. పుణ్యమూర్తుల అప్పలరాజు (రాజా బాబు)

11.బుదరాజు వెంకటఅప్పలహరినాథ్ రాజు

12.రాజనాల కాళేశ్వరరావు

13. కొంగర జగ్గయ్య

14. జి.రామకృష్ణ

15. తిరుమల సుందర శ్రీ రంగనాథ్

16. రేలంగి వెంకట రామయ్య

17. ముక్కామల కృష్ణ మూర్తి

18. ఘట్టమనేని శివ రామ కృష్ణ మూర్తి

19. ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు

20. ఉప్పు శోభనా చలపతి రావు

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడి పరిచయం

నందమూరి తారక రామారావు

పుట్టిన తేదీ

1923 మే 28

తల్లిదండ్రులు

లక్ష్మయ్య & వెంకటరవమ్మ

విద్య

డిగ్రీ

భార్య

బసవ రామ తారకం

మొదటి సినిమా మరియు సంవత్సరం

పల్లటూరి పిల్ల(1949) & మనదేశం(1950)

చివరి సినిమా మరియు సంవత్సరం

మేజర్ చంద్రకాంత్ (1993)

మరణించిన తేదీ

18 జనవరి 1996

అక్కినేని నాగేశ్వరరావుు

పుట్టిన తేదీ

1923 అక్టోబర్ 20

తల్లిదండ్రులు

అక్కినేని వెంకటరత్నం & పున్నమ్మ

విద్య

డిగ్రీ

భార్య

అన్నపూర్ణ

మొదటి సినిమా మరియు సంవత్సరం

సీతారామ జననం (1944)

చివరి సినిమా మరియు సంవత్సరం

మనం (2014)

మరణించిన తేదీ

22 జనవరి 2014